top of page
SRICHAKRA MAHAMERU శ్రీ చక్రమహా మేరు
దేశం లోనే అతి పెద్ద మహామేరు గల ఆలయం
NOTE: Each page can have a different height. Control the height by placing more or less content.

1983 వ సంవత్సరం నాడు శ్రీ ప్రణవానంద మహర్షి గారిచే శ్రీ చక్ర మహామేరు ఆలయం నిర్మాణం ప్రతిష్టించబడినది. ఆ తరువాతి కాలంలో ఆలయ అభివృద్ధి జరుగుతున్నది.సుమారుగా స్వామీ ప్రణవానంద డెబ్భైకి పైగా శ్రీ చక్రములలోని తప్పులను సరిచేసినారు. ప్రపంచము లోకెల్లా అతి పెద్ద శ్రీచక్ర మహామేరు గా ప్రఖ్యాతి గాంచినది. ఈ శ్రీచక్ర మహామేరు బరువు ఇరవై మూడు వందల కిలోగ్రాములు. ఈ శ్రీచక్ర మహామేరువును ఎటు వైపు నుండి గుణించినా 3X3X3 వచ్చును .
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే




bottom of page